Logo
Download our app
గిద్దలూరు మున్సిపల్ బరిలోకి కమ్యూనిస్టులు
NEWS   Oct 18,2026 09:09 pm
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సీపీఎం పార్టీ తరఫున 21వ వార్డు అభ్యర్థిగా దద్దనాల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు. గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల బరిలో కమ్యూనిస్టు పార్టీలు తొలిసారిగా పాల్గొంటుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు పార్టీలు స్థానిక రాజకీయాల్లో తమ ప్రాతినిధ్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. శ్రీనివాసులు పోటీతో 21వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.

Top News

LATEST NEWS   Oct 18,2026 09:09 pm
మార్కాపురంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
మార్కాపురం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి పూల...

BIG NEWS   Oct 18,2026 09:08 pm
న‌టుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు
ముంబైలోని జుహు ప్రాంతంలో సినీ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగాయి. ఈ సాయంత్రం బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన కారులోకి వెళ్లే సమయంలో కాల్పులు...

LATEST NEWS   Oct 18,2026 08:54 pm
గిద్దలూరులో 140 నామినేషన్లు దాఖలు
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 140 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. వీటిలో చైర్మన్ అభ్యర్థులుగా 17 మంది, వార్డు కౌన్సిలర్ స్థానాలకు...

⚠️ You are not allowed to copy content or view source