Logo
Download our app
న‌టుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు
NEWS   Oct 18,2026 09:08 pm
ముంబైలోని జుహు ప్రాంతంలో సినీ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగాయి. ఈ సాయంత్రం బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన కారులోకి వెళ్లే సమయంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు మరో ఆటో డ్రైవర్ గాయపడినట్లు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు చెప్పుకుంటున్న వ్యక్తి చేసిన ప్రకటన నేపథ్యంలో దాడి వెనుక ఆ గ్యాంగ్ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Top News

LATEST NEWS   Oct 18,2026 09:09 pm
గిద్దలూరు మున్సిపల్ బరిలోకి కమ్యూనిస్టులు
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సీపీఎం పార్టీ తరఫున 21వ వార్డు అభ్యర్థిగా దద్దనాల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు....

మార్కాపురంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
మార్కాపురం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి పూల...

LATEST NEWS   Oct 18,2026 08:54 pm
గిద్దలూరులో 140 నామినేషన్లు దాఖలు
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 140 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. వీటిలో చైర్మన్ అభ్యర్థులుగా 17 మంది, వార్డు కౌన్సిలర్ స్థానాలకు...

⚠️ You are not allowed to copy content or view source