www.breakingnow.app | Sat, 21 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

అథ్లెటిక్స్‌లో ఇబ్రహీంపట్నం విద్యార్థినుల ప్రతిభ

Share:
128 Views
అథ్లెటిక్స్‌లో ఇబ్రహీంపట్నం విద్యార్థినుల ప్రతిభ

జగిత్యాల జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ఇబ్రహీంపట్నం కేజీబీవీ విద్యార్థినులు సత్తా చాటారు. జె. హిమజ ట్రిపుల్‌ జంప్‌లో బంగారు పతకం సాధించగా, టీ. లయ రజత పతకం గెలుచుకుంది. ఎం. సాహిత్య జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం సాధించింది. ఈ ముగ్గురు విద్యార్థినులు ఎల్లుండి కరీంనగర్‌లో జరిగే జోనల్‌ స్థాయి పోటీల్లో జగిత్యాల జిల్లా తరఫున పాల్గొననున్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.