www.breakingnow.app | Sat, 21 Nov 2026
LATEST NEWS Telangana, Kamareddy

ప్రజలకు మెరుగైన సేవలందించాలి: ఎస్పీ

Share:
128 Views
ప్రజలకు మెరుగైన సేవలందించాలి: ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుళ్ల నుంచి హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన ఏడుగురు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్‌ చంద్ర అభినందించారు. పదోన్నతులతో కొత్త బాధ్యతలు పెరుగుతాయని, వాటిని నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని సూచించారు. కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.