www.breakingnow.app | Sat, 21 Nov 2026
LATEST NEWS Delhi, New Delhi

అయోధ్యలో దీపాలతో గిన్నిస్ రికార్డ్!

Share:
128 Views

దీపావళి సందర్భంగా అయోధ్య నగరం దీపకాంతులతో దివ్యమానంగా వెలిగిపోయింది. సరయు నది తీరంలోని 56 ఘాట్లలో ఏకంగా 30 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించి సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. పుష్పక విమానం తరహా హెలికాప్టర్‌లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారణలోని కళాకారులు వేదిక వద్దకు చేరుకుని భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.