www.breakingnow.app | Sat, 21 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలుపై CHFW సమీక్ష

Share:
128 Views
వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలుపై CHFW సమీక్ష

జగిత్యాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (CHFW) సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాతతో పాటు అన్ని ప్రోగ్రామ్ అధికారులు హాజరయ్యారు. జిల్లాలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు, పురోగతి, నిర్దేశిత లక్ష్యాల సాధనపై సమీక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్యక్రమాల అమలులో సమన్వయంతో పనిచేయడం, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడంపై చర్చించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.