www.breakingnow.app | Sat, 21 Nov 2026
ENTERTAINMENT Maharastra, Mumbai City

ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’..!

Share:
128 Views
ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’..!

‘రామాయణ’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. 99వ అకాడమీ అవార్డుల పరిశీలన కోసం చిత్ర నిర్మాతలు ఈ సినిమాను పంపించారు. భారత్‌ తరఫున అధికారికంగా కాకుండా.. ఇతర విభాగాల్లో స్వతంత్రంగా కూడా పోటీకి నామినేషన్ వేస్తున్న‌ట్టు స‌మాచారం. నవంబర్ 5న రిలీజైన ‘రామాయణ’ ఇప్పటికే రూ.663 కోట్ల క‌లెక్ష‌న్ సాధించింది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.