www.breakingnow.app | Sat, 21 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Tirupati

సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం: పుష్పార్చనతో పులకించిన తిరుమలకొండ

Share:
128 Views
సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం:
పుష్పార్చనతో పులకించిన తిరుమలకొండ

పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.