Logo
Download our app
పారాసిటమాల్‌తో కాలేయానికి ముప్పు!
NEWS   Aug 14,2024 05:25 pm
UK: తీవ్రమైన నొప్పులున్నా కూడా రోజులో పారాసిటమాల్‌ డోస్ 4 గ్రాములు మించి ఉండకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకుమించి అధిక మొత్తంలో ఉన్నా, నిరంతరం ఈ ఔషధాన్ని వాడినా. కాలేయం దెబ్బతినటం ఖాయమంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ సైంటిస్టుల అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలుకలపై ప్రయోగాలు జరపగా, వాటి కాలేయం దెబ్బతినటం నిరూపణ అయ్యిందని సైంటిస్టులు తెలిపారు.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source