Logo
Download our app
ఇద్దరి మధ్య గొడవ -కేసు నమోదు
NEWS   Aug 26,2024 04:02 pm
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో రఫిక్, అల్లబకాష్ మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. రహమత్ పూర్ కూడలిలో రఫిక్ చిల్లర దుకాణం నిర్వహిస్తుండగా అల్లాబకాష్ 2 సిగరెట్ ప్యాక్లు కొనుగోలు చేసి డబ్బు ఇవ్వకపోవటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి శీతల పానీయాల సీసాలతో దాడులు చేసుకొన్నారు. కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...

LATEST NEWS   Apr 01,2026 04:10 pm
భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి...

⚠️ You are not allowed to copy content or view source