Logo
Download our app
రాజమండ్రిలో పార్కులను సందర్శించిన నగర కమిషనర్
NEWS   Aug 28,2024 02:51 am
రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో ఉన్న పార్కులను కమిషనర్ కేతన్ కర్గ్ సందర్శించారు. మున్సిపల్ కాలనీలో ఉన్న మున్సిపల్ కాలనీ పార్కులను సందర్శించి, స్థానిక ప్రజలను ఆ పార్కులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో పార్కును ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా మలిచేందుకు కృషి చేస్తామన్నారు. కబడ్డీ, ఖోఖో, బాస్కెట్ బాల్, వాలీబాల్ వంటి వివిధ క్రీడలను ఆడే విధంగా ప్రణాళికలను రూపుదిద్దామని అన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 10:55 am
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ₹2,510 త‌గ్గి ₹1,50,170 కు...

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

⚠️ You are not allowed to copy content or view source