Logo
Download our app
చెత్త సేకరణపై అప్రమత్తంగా ఉండాలి
NEWS   Aug 28,2024 02:48 am
నగరాన్ని క్లీన్‌ సిటీగా ఉంచేందుకు నగర ప్రజలు సహకరించాలని, ముఖ్యంగా నగరంలోని అపార్ట్‌మెంట్‌ వాసులు, ఇతర గృహాల వారు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేసి సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన ఐఏఎస్‌ సూచించారు. అలాగే చెత్త సేకరణ విషయంలో నిర్లక్ష్యం వద్దని, ముఖ్యంగా తడి, పొడి చెత్త సేకరణ వేర్వేరుగా చేపట్టాలని కమిషనర్‌ భావన ఐఏఎస్‌ శానిటర్‌ సూపర్‌ వైజర్, ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 10:55 am
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ₹2,510 త‌గ్గి ₹1,50,170 కు...

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

⚠️ You are not allowed to copy content or view source