Logo
Download our app
కవిత బెయిల్‌ ఆర్డర్‌ కీలకాంశాలు
NEWS   Aug 27,2024 09:22 am
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసినందున‌ నిందితురాలు కారాగారంలో ఉండాల్సిన అవసరం లేదని ఈ సంద‌ర్భంగా కోర్టు పేర్కొంది. ఈడీ, సీబీఐ 2 కేసుల్లోనూ బెయిల్‌ ఇచ్చింది. బెయిల్‌ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. పాస్‌పోర్టును మేజిస్ట్రేట్‌కు సరెండర్‌ చేయాలి. కేసు ట్రయల్‌కు సహకరించాలి. విదేశాలకు వెళ్లాలంటే త‌ప్ప‌నిస‌రిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలి.

Top News

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...

LATEST NEWS   Apr 01,2026 04:10 pm
భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి...

⚠️ You are not allowed to copy content or view source