Logo
Download our app
Bigg Boss 8 డేట్, టైం ఫిక్స్!
NEWS   Aug 27,2024 09:35 am
బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది. బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1 నుంచి షురూ అని స్టార్ మా ఛానెల్,డిస్నీ+ హాట్‌స్టార్ ప్రకటించాయి. ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు స్టార్‌ మాలో బిగ్‌బాస్‌ ప్రసారం కానుంది. శనివారం, ఆదివారం మాత్రం రాత్రి 9 గంటలకు టెలీకాస్ట్‌ అవుతుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24/7 స్ట్రీమింగ్ కానుంది.

Top News

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...

LATEST NEWS   Apr 01,2026 04:10 pm
భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి...

⚠️ You are not allowed to copy content or view source