రంపచోడవరం విద్యా వనరుల కేంద్రంలో 10 మంది దివ్యాంగులకు రూ.50,000 ఆర్థిక సహాయాన్ని ఉమా ఎడ్యుకేషన్ సొసైటీ మంగళవారం అందజేసింది. ఎంఈవో రామకృష్ణ చేతులమీదుగా ఈ సహాయాన్ని అందజేశారు. దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కో-ఆర్డినేటర్ మధు కుమార్ కోరారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.