KMR: కామారెడ్డితో పాటు మండలాల్లో హై డ్రాను విస్తరింప చేయాలనీ జాతీయ మనవ హక్కుల కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మర్రి మహిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం రాజధానిలో అమలు చేస్తున్న హైడ్రాను జిల్లా స్థాయి లో అమలు చేయాలనీ ఈ సందర్బంగా కోరారు. కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన మానవ హక్కుల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు