NRI BRS ఆస్ట్రేలియా నేతల హర్షం
NEWS Aug 27,2024 12:12 pm
MLC కవితకి బెయిల్ రావడంపై NRI BRS ఆస్ట్రేలియా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
బీజేపీ కుటిల రాజకీయ బుద్ధిని ఎండగడుతూ..
ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు
NRI BRS ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి. నాయకులు రమేష్ ముత్యాల, మధు, రవీందర్ చుక్క, సత్య నారాయణ, మధు, కార్తీక్ విద్యాసాగర్, సాయిరాం, సందీప్, అనిల్, వంశీ, సురభి, కూల్విందర్, హర్మెం దర్, దిలీప్, అవినాష్, సంతోష్, గోపి, శ్రావణ్, బాల్మూరి, అనిల్, రాఘవేంద్ర, ఆకాశ్, సురేష్ రేపాల, అవినాష్, ఆకాశ్ హర్షం వ్యక్తం చేశారు.