పార్వతీపురంమన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అమ్మ వారికి పూజలు చేసారు. స్వగ్రామం యం రాజపురంలో గ్రామ దేవత శ్రీ చింతల పోలమ్మ తల్లి మొక్కులు చెల్లించారు. కార్యక్రమం లో ఆయన తో పాటు టీడీపి మాజీ ఇంచార్జ్ నిమ్మక పాండురంగ రావు మరియు నిమ్మక కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు ప్రజలు పాలకొండ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ మండల నాయుకులు పాల్గొన్నారు.