ఐ పోలవరం మండలం కొత్త మురముళ్ళ లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం బొలెరో వ్యాన్ వాహనాన్ని ఢీకొనడంతో ఐ.పోలవరం మండలానికి చెందిన వ్యక్తి అక్కడకక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.