Logo
Download our app
రాజ్యసభలో NDA మెజారిటీ సంఖ్య
NEWS   Aug 28,2024 03:05 am
రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం మెజారిటీ సంఖ్యను దాటింది. ఇటీవల కొత్తగా 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో అధికార కూటమి మెజారిటీ మార్క్‌ను దాటింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కొత్తగా 9 మంది సభ్యులను ఏకగ్రీవంగా గెలిపించుకోవడంతో సభలో బీజేపీ సంఖ్యా బలం 96కి పెరిగింది. ఎన్డీయే బలం 121, ప్రతిపక్షాల సభ్యుల సంఖ్య 85కి చేరుకుంది.

Top News

LATEST NEWS   Jan 31,2026 05:09 pm
చివరి అంకానికి మేడారం జాతర
మేడారం జాతర చివరి అంకానికి చేరింది. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు నేటి రాత్రి తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర...

LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...

⚠️ You are not allowed to copy content or view source