Logo
Download our app
అక్రమ లే అవుట్‌లపై విచారణ జరిపించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు
NEWS   Aug 28,2024 05:55 pm
కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో అక్రమ లే అవుట్‌లపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర TNTUC ఉపాధ్యక్షులు సబ్బతి ఫణిశ్వరరావు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా అక్రమ లే అవుట్‌లు వేయడంతో వాటిని కొనుగోలు చేసిన ప్రజలు నష్టపోతున్నారు. అటు ప్రభుత్వ ఆదాయా‌నికి కూడా భారీగా గండిపడుతుందన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source