Logo
Download our app
21 ఏళ్లకే 3600 కోట్ల సంపద!
NEWS   Aug 29,2024 12:06 pm
హూరన్ రిచ్ లిస్ట్ 2024 దేశంలో అత్యంత ధనవంతుల లిస్టులో అదానీ, అంబానీ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఈ లిస్టులో 21 ఏళ్ల ఈ కుర్రాడు కౌవల్య వోహ్రా.. సంపద రూ. 3600 కోట్లు. హూరన్ రిపోర్టులో అత్యంత చిన్న వయసు కలిగిన ధనవంతుడిగా నిలిచారు. క్విక్ కామర్స్ యాప్ ‘జెప్టో’ కో-ఫౌండర్ కైవల్య వోహ్రా. ఇతడితో పాటు మరో కో-ఫౌండర్ 22 ఏళ్ల ఆదిత్ పాలిచా లిస్టులో రెండో చిన్న వయస్కుడిగా ఉన్నారు. వీరు కోవిడ్ టైం 2021లో జెప్టోని ప్రారంభించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 10:55 am
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ₹2,510 త‌గ్గి ₹1,50,170 కు...

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

⚠️ You are not allowed to copy content or view source