Logo
Download our app
ఎక్కల్ దేవి రామచంద్రంకు స‌న్మానం
NEWS   Sep 05,2024 02:59 pm
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఎన్నికలు జరగగా ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎక్కల్ దేవి రామచంద్రంను వారి వంశీయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా రామచంద్రం మాట్లాడుతూ.. కుల సంఘ ఎన్నికల్లో త‌న‌ను అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిననా పద్మశాలి కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి నుండి పద్మశాలి సంఘం దేవాలయ కమిటీ అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...

LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
⚠️ You are not allowed to copy content or view source