Logo
Download our app
వైర‌ల్ వీడియో: జేసీబీపై చంద్ర‌బాబు
NEWS   Sep 06,2024 06:58 am
ఇటీవ‌ల విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన నిర్విరామంగా కొనసాగింది. ప‌లు మార్లు జేసీబీ ఎక్కి గంట‌లు గంటలుగా వరద ప్రభావిత కాలనీలను పరిశీలించారు. ఏడు పదుల వయస్సులోనూ చంద్ర‌బాబు ఎంతో యాక్టివ్‌గా బాధితుల‌ను క‌లుసుకుంటూ స‌హాయ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. తాజాగా ఆ వీడియోలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

Top News

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...

⚠️ You are not allowed to copy content or view source