Logo
Download our app
ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్‌!
NEWS   Sep 07,2024 05:27 am
కంటి చూపు సమస్య ఉన్న వారు కళ్లలో ఈ డ్రాప్‌ వేసుకున్నట్లయితే 6 గంట‌ల పాటు కంటి అద్దాలను ధరించకుండా ఉండగలుగుతారు. ఈ డ్రాప్ పేరు Presvu Eye Drop. ఈ డ్రాప్స్‌ కారణంగా దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలుగుతారని వైద్యుడు తుషార్ చెప్పారు. అద్దాలకు ప్రత్యామ్నాయంగా చూస్తున్న వారు, అద్దాలు ధరించకుండా ఉండాలంటే ప్రతి 6 గంటలకు ఒకసారి కళ్లలో ఈ చుక్కలు వేయాల్సి ఉంటుంది. అద్దాలను లేకుండా శాశ్వతంగా కాకుండా, తాత్క‌లికంగా ప‌ని చేస్తుంద‌ట‌. అక్టోబర్‌లో అందుబాటులోకి వస్తుంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source