Logo
Download our app
GOLD: తగ్గిన బంగారం ధరలు
NEWS   Sep 08,2024 04:55 am
మొన్నటిదాకా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇటీవ‌ల‌ నెమ్మదించాయి. ఆదివారం (సెప్టెంబర్ 8) ఇండియన్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా కాస్త దిగొచ్చాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870గా ఉంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source