Logo
Download our app
వాటర్ ట్యాంక్ ఎక్కిన గ‌ణేషుడు!
NEWS   Sep 08,2024 05:20 pm
ఖ‌మ్మం: భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ఊరంగా వ‌ర‌ద నీళ్లు ఉండ‌టంతో ఖమ్మం జిల్లా మురుమూరు గ్రామానికి చెందిన యూత్.. వినాయ‌కుడిని వాటర్ ట్యాంక్ ఎక్కించారు. గణేషును పూజకు ఏ వర్షాలు ఆటంకం కలిగించవు అని వాటర్ ట్యాంక్ ఫస్ట్ ఫ్లోర్ లో మంచి సెటప్ ఏర్పాటు చేసి విఘ్నేషుని ప్రతిష్టించారు. ఈ విఘ్నేషుని మండల సెటప్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source