Logo
Download our app
కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి
NEWS   Sep 09,2024 05:04 am
కొత్తపేట మండలం మోడేకుర్రు బాలగణపతి ఆలయం వద్ద కరెంటు షాక్‌కు గురై రాజోలు మండలం శివకోటిపాలానికి చెందిన మారుతి సుబ్బారావు (45) మృతి చెందాడు. ఎస్ఐ సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. తెరమీద సినిమాలు ప్రదర్శిస్తూ జీవనం సాగించే సుబ్బారావు శనివారం రాత్రి ఆలయం వద్ద సినిమా ప్రదర్శించేందుకు తెరను సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో తీగలకు సూది పిన్నీసు గుచ్చుతూ షాక్ ‌కు గురై చనిపోయాడన్నారు.

Top News

LATEST NEWS   Aug 04,2026 10:51 pm
విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
‘గజినీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా విలన్ గుర్తింపు పొందిన ప్రఖ్యాత నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ముంబైలో ఆయన ఈ సాయంత్రం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో...

LATEST NEWS   Aug 04,2026 10:46 pm
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల కొరడా
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాలతో హోటళ్లు, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ...

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
కథలాపూర్ మండలం తండ్రియల్ గ్రామంలో పేకాట ఆడుతున్నారు అనే సమాచారంతో పేకాట స్థావరాల పై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులో...

⚠️ You are not allowed to copy content or view source