Logo
Download our app
ఆంధ్రా క్రికెట్‌ సంఘ కార్యదర్శిగా కాకినాడ వాసి
NEWS   Sep 09,2024 05:29 am
ఆంధ్రా క్రికెట్‌ సంఘ కార్యదర్శిగా కాకినాడకు చెందిన సానా సతీష్‌ బాబు ఎన్నికయ్యారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఏసీఏ ప్రతినిధులు ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారన్నారు. ఈ సందర్భంగా సతీష్‌ బాబు మాట్లాడుతూ.. క్రీడలపై తనకున్న మక్కువతో ఈ అత్యున్నత హోదాను అందిపుచ్చుకున్నానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నైపుణ్యం ఉన్న క్రికెట్‌ క్రీడాకారులను వెలికి తీసి ప్రోత్సహిస్తామని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source