Logo
Download our app
జగ్గంపేటలో బైక్‌ను ఢీ కొట్టిన కారు
NEWS   Sep 09,2024 02:58 pm
జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో భారత్ పెట్రోల్ బంక్ ఎదుట జాతీయ రహదారిపై సోమవారం బైక్‌ను కారు ఢీకొట్టింది. కారు ఆగకుండా వెళ్ళిపోయింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ధర్మవరానికి చెందిన అమరపులి సూరిబాబుకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై జగ్గంపేట పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు హైవే మొబైల్ పోలీసులు తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 04,2026 10:51 pm
విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
‘గజినీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా విలన్ గుర్తింపు పొందిన ప్రఖ్యాత నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ముంబైలో ఆయన ఈ సాయంత్రం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో...

LATEST NEWS   Aug 04,2026 10:46 pm
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల కొరడా
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాలతో హోటళ్లు, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ...

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
కథలాపూర్ మండలం తండ్రియల్ గ్రామంలో పేకాట ఆడుతున్నారు అనే సమాచారంతో పేకాట స్థావరాల పై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులో...

⚠️ You are not allowed to copy content or view source