Logo
Download our app
‘నాటు నాటు’ పాట‌తో కమలా దూకుడు!
NEWS   Sep 09,2024 02:42 pm
అమెరికా అధ్యక్ష ఎన్నికలతో నేప‌థ్యంలో ‘నాటు నాటు’ పాటతో కమలా హారిస్ దూసుకుపోతోంది. దేశీ టచ్‌తో దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకు నేందుకు వినూత్నంగా, భారత్‌కు ఆస్కార్‌ అవార్డు తెచ్చిపెట్టిన RRRలోని ‘నాటు నాటు’ పాటతో కమలా దూసుకెళ్తున్నారు. ఈ పాటను స్ఫూర్తిగా భారత - అమెరికన్‌ లీడర్‌ అజయ్‌ భుటోరియా Nacho Nacho అంటూ హిందీ గీతాన్ని రిలీజ్ చేశారు. ‘నాచో నాచో’ పాట ఎన్నికల ప్రచారంలో అందరినీ ఆకట్టుకుంటోంది.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source