Logo
Download our app
బోగత జలపాతం ఆహ్వానం!
NEWS   Sep 10,2024 10:59 am
బోగత జలపాతం. తెలంగాణలోని అతి పెద్ద జలపాతం. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండ కోనల నుంచి హోరెత్తే నీటి హోయాలతో అద్భుతంగా క‌నిపిస్తుంది. భారీ వర్షాలతో ఇటీవ‌ల‌ బోగత జలపాతం సందర్శనను నిలిపివేశారు. వరద ఉధృతి కాస్త తగ్గడంతో మ‌ళ్లీ జలపాతం సందర్శనకు పర్యాటకులను మళ్లీ అనుమతించారు.

Top News

LATEST NEWS   Aug 04,2026 10:51 pm
విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
‘గజినీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా విలన్ గుర్తింపు పొందిన ప్రఖ్యాత నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ముంబైలో ఆయన ఈ సాయంత్రం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో...

LATEST NEWS   Aug 04,2026 10:46 pm
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల కొరడా
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాలతో హోటళ్లు, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ...

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
కథలాపూర్ మండలం తండ్రియల్ గ్రామంలో పేకాట ఆడుతున్నారు అనే సమాచారంతో పేకాట స్థావరాల పై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులో...

⚠️ You are not allowed to copy content or view source