Logo
Download our app
గణేష్ నిమజ్జనానికి గ్రీన్‌సిగ్నల్‌
NEWS   Sep 10,2024 11:18 am
HYD: హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు వద్దని పిటిషనర్ వేణుమాధవ్ వాదనలు వినిపించారు. హైడ్రాను ఇందులో ప్రతివాదిగా చేర్చాలని కోరారు. హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు కోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు తప్పుబట్టింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి లైన్ క్లియర్ అయింది.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source