Logo
Download our app
చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్
NEWS   Sep 10,2024 11:39 am
KMR: చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి నివాళి అర్పించారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్ర‌హం వ‌ద్ద‌ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ వీరవనితగా, ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా ఐలమ్మ నిలిచార‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వ‌హించింద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source