Logo
Download our app
భయం, కోపం- దేవర ట్రైలర్ రిలీజ్
NEWS   Sep 10,2024 11:47 am
ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా దేవర ట్రైలర్ వచ్చేసింది. హైవోల్టేజ్ యాక్షన్‍తో ట్రైలర్ గూస్‌బంప్స్ అనేలా ఉంది. దేవర ఆగ్రహంతో రక్త సముద్రం ప్రవహించేలా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. ఆకాశం వణికిపోతోంది.. అలలు ఎగసిపడుతున్నాయి.. తుఫాను నుండి రక్తం కారుతోంది. అత్యంత ఘోరమైన రీతిలో క్రూరమైన మారణహోమానికి సంకేతం పలికారు దేవర, వర.

Top News

LATEST NEWS   Aug 04,2026 10:51 pm
విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
‘గజినీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా విలన్ గుర్తింపు పొందిన ప్రఖ్యాత నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ముంబైలో ఆయన ఈ సాయంత్రం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో...

LATEST NEWS   Aug 04,2026 10:46 pm
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల కొరడా
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాలతో హోటళ్లు, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ...

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
కథలాపూర్ మండలం తండ్రియల్ గ్రామంలో పేకాట ఆడుతున్నారు అనే సమాచారంతో పేకాట స్థావరాల పై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులో...

⚠️ You are not allowed to copy content or view source