Logo
Download our app
పేకాట స్థావరంపై దాడి
NEWS   Sep 10,2024 03:48 pm
సిద్దిపేట పట్టణ శివారులోని రంగీలా దాబా చౌరస్తా సమీపంలో పేకాట స్థావరంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, సిద్దిపేట టూ టౌన్ పోలీసుల దాడి చేశారు. దాడిలో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దిపేట టూ టౌన్ పోలీస్ లు వివరించారు. వారి వద్ద నుంచి రూ. 8,365 నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Top News

LATEST NEWS   Aug 04,2026 10:51 pm
విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
‘గజినీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా విలన్ గుర్తింపు పొందిన ప్రఖ్యాత నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ముంబైలో ఆయన ఈ సాయంత్రం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో...

LATEST NEWS   Aug 04,2026 10:46 pm
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల కొరడా
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాలతో హోటళ్లు, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ...

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
కథలాపూర్ మండలం తండ్రియల్ గ్రామంలో పేకాట ఆడుతున్నారు అనే సమాచారంతో పేకాట స్థావరాల పై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులో...

⚠️ You are not allowed to copy content or view source