Logo
Download our app
ఏఎస్సై, కానిస్టేబుల్ల బదిలీలు
NEWS   Sep 10,2024 06:02 pm
జగిత్యాల జిల్లా పరిధిలోని ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్న(ASI) జమీల్ ను మెట్‌ప‌ల్లికి, మెట్‌ప‌ల్లి(Att. ASI) ఆంజనేయులుని ఇబ్రహీంపట్నంకు, ఇబ్రహీంపట్నం (HC ) గంగారాంను మెట్‌ప‌ల్లి, మెట్‌ప‌ల్లి (Att. HC) ఇబ్రహీంపట్నంకు, బుగ్గారంలో పని చేస్తున్న సుమలత (WPC)ని కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source