Logo
Download our app
నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్
NEWS   Sep 11,2024 08:23 am
HYD: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని.. ఈ ఏడాది చివరికల్లా మరో 35 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఎస్సైల ఔట్ పాసింగ్ పరేడ్‎లో సీఎం పాల్గొన్నారు. మా ప్రభుత్వ పని తీరుపై యువకులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. గడిచిన 9ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని.. తెలంగాణ పునర్నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source