Logo
Download our app
కొండగట్టులో మహిళ అఘోరీ
NEWS   Sep 11,2024 09:16 am
ప్రతి హిందువు తమ సనాతన ధర్మాన్ని తప్పకుండా అనుసరించాలని కేదార్నాథ్‌లోని మాతాకీ శిఖర్లో ఉంటున్న మంచిర్యాలకు చెందిన మహిళ అఘోరీ తెలిపారు. కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన అఘోరీకి అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు. తాను 20 ఏళ్ల క్రితం నాగ సాధువు (అఘోరీ)గా మారినట్లు పేర్కొన్నారు. ఆలయానికి దిగబరంగానే మహిళా అఘోరి రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Top News

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

⚠️ You are not allowed to copy content or view source