Logo
Download our app
ట్రంప్ - కమలా ఫస్ట్ డిబేట్
NEWS   Sep 11,2024 10:23 am
అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్, కమలా మధ్య ఫస్ట్ డిబేట్ జ‌రిగింది. ఆర్థిక వ్యవస్థ, ఇమ్మిగ్రేషన్, విదేశాంగ విధానం, ఆరోగ్యం, పున‌రుత్పత్తి హక్కులపై సాగింది. దేశాన్ని మళ్లీ నం.1 గా నిలపడమే తన లక్ష్యమన్నారు ట్రంప్. బైడెన్, కమలాలు అక్రమ వలసలను ప్రోత్సహించ‌డంతో వారు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఫైరయ్యారు. ట్రంప్ ప్రజాస్వామ్యంపై దాడి చేశారని మడిపడ్డారు కమలా. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైతే అమెరికాకు చిక్కులేనన్నారు.

Top News

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

⚠️ You are not allowed to copy content or view source