Logo
Download our app
మోడల్ నుంచి IPSగా ఆష్నాచౌదరి
NEWS   Sep 11,2024 10:35 am
ఉత్తరప్రదేశ్‌లోని పిల్కువాకు చెందిన ఆష్నా చౌదరి డిగ్రీ చదువుతుండగా కొత్త రకం ఫ్యాషన్స్, టూరిజం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉండేది. ఆ త‌ర్వాత మోడలింగ్ రంగంలోనూ మెరిసాక, ఉన్నట్టుండి ఆ రంగాన్ని వదిలేసిన ఆష్న 2022లో సివిల్స్ రాసి ఆలిండియా 116వ ర్యాంక్ సాధించి IPSకు ఎంపికైంది. ప్రస్తుతం ఆమె సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source