Logo
Download our app
అదనంగా బస్సు ట్రిప్పులు పెంచాలి
NEWS   Sep 11,2024 10:40 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండ‌లం వివి రావుపేట్ గ్రామానికి బస్సు ట్రిప్పులు పెంచాల‌ని జగిత్యాల్ డిపో మేనేజర్ సునీతని కలిసి వినతి పత్రం అందించారు వివి రావుపేట్ మహిళా సంఘాల నేత‌లు. ఈ విషయాన్ని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు దృష్టికి తీసుకెళ్ల‌గా జగిత్యాల‌ DMకి ఫోన్ చేసి మారుమూల ప్రాంతమైన వివి రావుపేట్ గ్రామానికి తప్పకుండా అదనంగా బస్సులు పెంచాలని, తాను రవాణా శాఖ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్తాన‌ని DMకి చెప్పారు నర్సింగరావు.

Top News

LATEST NEWS   Aug 06,2026 03:12 pm
అంబటి రాంబాబుకి ఇంకో షాక్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి చిక్కులు తప్పడంలేదు. తాజాగా ఆయనపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై...

LATEST NEWS   Aug 06,2026 03:10 pm
వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్
స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్...

LATEST NEWS   Aug 06,2026 03:08 pm
విజయవాడ సెంట్రల్ లో ఉద్రిక్తత
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ ధర్నాను అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావు.ఈ ధర్నాలో మాజీ...

⚠️ You are not allowed to copy content or view source