Logo
Download our app
అనారోగ్య సమస్యకు అండ‌గా ఆది
NEWS   Sep 11,2024 05:15 pm
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన గంగవ్వ అనారోగ్య సమస్యలకు అండ‌గా నిలిచారు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశించారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 2,50,000/- రూపాయలు మంజూరు చేయించారు.

Top News

LATEST NEWS   Aug 07,2026 02:30 pm
ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో వరుణయాగం
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్...

LATEST NEWS   Aug 07,2026 02:26 pm
జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రావణ్ కస్టడీ పిటిషన్‌పై...

LATEST NEWS   Aug 07,2026 02:21 pm
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక రచ్చ
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు. పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source