Logo
Download our app
పెద్దాపురం నియోజకవర్గంలో షర్మిల పర్యటన
NEWS   Sep 12,2024 06:51 am
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తుమ్మల దొరబాబు బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు విజయవాడలో రోడ్డు మార్గంలో బయలుదేరి 11గంటలకు పెద్దాపురం దర్గానగర్ సెంటర్‌కు చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి మండలంలోని కాండ్రకోట గ్రామం చేరుకుని వరద ప్రాంతాలను, నీట మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలిస్తారన్నారు.

Top News

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

⚠️ You are not allowed to copy content or view source