Logo
Download our app
మంత్రవర్గ విస్తరణలో ఛాన్స్ ఎవ‌రికి?
NEWS   Sep 12,2024 07:26 am
ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పెద్ద‌లు ఖర్గే, సోనియాని కలువనున్నారు. ఖాళీగా ఉన్న‌ 6 కేబినెట్ బెర్తులపై, నామినేటెడ్, MLC స్థానాల భర్తీపై చ‌ర్చించి ఎవ‌రెవ‌రికి ఏ ప‌ద‌వులు ఇవ్వాలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. హోం, మున్సిపల్, విద్య, మైనింగ్ వంటి కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో పలువురు పదవులు ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Top News

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

⚠️ You are not allowed to copy content or view source