Logo
Download our app
సైబర్ మోసం రూ.1.15 లక్ష మాయం
NEWS   Sep 12,2024 08:07 am
జగిత్యాల: తమ సంస్థలో లింక్ ద్వారా పెట్టుబడి పెడితే అధిక వడ్డీ చెల్లిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. జగిత్యాలకి చెందిన కృష్ణకు సైబర్ నేరగాళ్లు వాట్సప్ కి ఒక లింక్ పంపారు. లింక్ ఓపెన్ చేసి పెట్టుబడి పెడితే ప్రతిరోజూ అధిక వడ్డీ చెల్లిస్తామని నమ్మించారు. దీంతో కృష్ణ రూ.1.15 లక్షలు ఆన్లైన్ ఖాతాలో పంపాడు. బుధవారం లింక్ ఓపెన్ కాకపోవడంతో మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Top News

LATEST NEWS   Aug 07,2026 01:13 pm
డిజిటల్ చెల్లింపులు ఇక భారమేనా?
డిజిటల్ చెల్లింపులు ఇకపై భారంగా మారనున్నాయి. ఎంపిక చేసిన డిజిటల్‌ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే...

LATEST NEWS   Aug 07,2026 01:10 pm
అమరావతిలో అదిరిపోయేలా కేంద్ర ఉద్యోగులకు ఇళ్ళు
రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అదిరిపోయేలా అత్యాధునిక వసతులతో ఇళ్ళు నిర్మించనున్నారు. ఈ గృహ సముదాయం నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన బిడ్డర్ల...

LATEST NEWS   Aug 07,2026 10:17 am
Gen-Z కోసం రాహుల్ కొత్త ప్లాన్
కోరుట్ల ఆరెకటిక సంఘంఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ. మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా డప్పు చెప్పుల మధ్య పోచమ్మకు బయలుదేరారు. పోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కలు...

⚠️ You are not allowed to copy content or view source