Logo
Download our app
తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం
NEWS   Sep 12,2024 08:46 am
తన ఇల్లు ధ్వంసం చేస్తుంటే ఏమీ చేయలేకపోయారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ బిడ్డలం.. ఆంధ్రావాళ్లు దాడి చేస్తే ఊరుకుంటామా? తెలంగాణ పవరేంటో రేపు చూపిస్తామని సవాల్ చేశారు. తనను ప్రీ ప్లాన్‌గా హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. భారీ కాన్వాయ్‌తో కౌశిక్ ఇంటికి వచ్చారు MLA అరికెపూడి గాంధీ. కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు బద్దలు కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లారు.

Top News

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

⚠️ You are not allowed to copy content or view source