Logo
Download our app
Hyd మెట్రోలో జర్నీ.. గిన్నీస్ రికార్డ్!
NEWS   Sep 12,2024 10:51 am
ఢిల్లీకి చెందిన అకాడెమిక్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న శశాంక్ హైదరాబాద్‌లోని 57 మెట్రో స్టేషన్లను 2 గంటల 41 నిమిషాల్లో సందర్శించి, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్నాడు. గతంలో ఢిల్లీలో అన్ని మెట్రో స్టేషన్‌లను అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు కూడా అతని పేరు మీదే ఉంది. ఢిల్లీలో 288 మెట్రో స్టేషన్స్ ఉండటంతో అతనికి 15 గంటల సమయం పట్టింది.

Top News

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

⚠️ You are not allowed to copy content or view source