Logo
Download our app
అక్రమంగా నిలువ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత
NEWS   Sep 12,2024 06:09 pm
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మాచాపూర్ లోని శ్రీ రేణుకా రైస్ మిల్లులో అక్రమంగా నిలువ ఉంచిన 166 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. బియ్యాన్ని కోరుట్ల ఎం ఎల్ ఎస్ గోదాం కు, లారీని మేడిపల్లి పోలీసు స్టేషన్ కు తరలించి మిల్లర్ పై 6 ఏ కేసు నమోదు చేసినట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

⚠️ You are not allowed to copy content or view source