Logo
Download our app
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు
NEWS   Sep 12,2024 06:07 pm
జగిత్యాల పట్టణంలోని పురాణిపేటలో గురువారం రజకులకు, ఇతర చేతివృత్తుల వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యాదగిరి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎల్ సాయిబాబా, రజక సంఘం నాయకులు పెద్దింటి రాజు, శ్రీనివాసు, దేవరాజు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source